|
అందాల తార
పల్లవి: అందాల తార
అరుదెంచె
నాకై -
అంబర
వీధిలో
అవతారమూర్తి
యేసయ్య
కీర్తి -అవని
చాటుచున్
ఆనందసంద్ర
ముప్పోంగెనాలో
-
అమరకాంతిలో
ఆది
దేవుని
జూడ -
అశింపమనసు – పయనమైతిమి
.. అందాల తార..
1. విశ్వాసయాత్ర
-
దూరమెంతైన
- విందుగా
దోచెను
వింతైన
శాంతి -
వర్షంచెనాలో
-
విజయపధమున
విశ్వాలనేలెడి
-
దేవకుమారుని
-
వీక్షించు
దీక్షలో
విరజిమ్మె
బలము -
ప్రవహించె
ప్రేమ -
విశ్రాంతి
నొసగుచున్ .. అందాల తార..
2. యెరూషలేము
-
రాజనగరిలో
- ఏసును
వెదకుచు
ఎరిగిన
దారి -
తొలగిన
వేల - ఎదలో
క్రంగితి
ఏసయ్యతార
-
ఎప్పటివోలె
- ఎదురాయె
త్రోవలో
ఎంతో
యబ్బురపడుచు
- విస్మయ
మొందుచు
ఏగితి
స్వామి
కడకు .. అందాల తార..
3. ప్రభుజన్మస్ధలము
-
పాకయేగాని
పరలోక
సౌధమే
బాలునిజూడ
-
జీవితమెంత
-
పావనమాయెను
ప్రభుపాదపూజ
-
దీవెనకాగా
-
ప్రసరించె
పుణ్యము
బ్రతుకె
మందిరమాయె
- అర్పణలే
సిరులాయె
ఫలియించె
ప్రార్ధన .. అందాల తార..
అపరాధిని
యేసయ్య
పల్లవి: అపరాధిని
యేసయ్య -
క్రపజూపి
బ్రోవుమయ్యా
నెపమెంచకయె
నీ క్రపలో
-
నపరాధములను
క్షమించు
..అపరాధిని..
1. సిలువకు
నినునే
గొట్టితీ
-
తులువలతో
జేరితిని
కలుషంబులను
మోపితిని
- దోషుండ
నేను
ప్రభువా
..అపరాధిని..
2. ప్రక్కలో
బల్లెపుపోటు
-
గ్రక్కున
పొడిచితి
నేనే
మిక్కిలి
బాధించితిని
- మక్కువ
జూపితి
వయ్యో ..అపరాధిని..
3. ముళ్ళతో
కిరీటంబు
- నల్లి
నీ
శిరమున
నిడితి
నావల్ల
నేరమాయె
- చల్లని
దయగల
తండ్రీ
..అపరాధిని..
4. దాహంబు
గొనగా
చేదు -
చిరకను
ద్రావినిడితి
ద్రోహుండనై
జేసితినీ
- దేహంబు
గాయంబులను
..అపరాధిని..
5. ఘోరంబుగా
దూరితిని
-
నేరంబులను
జేసితిని
క్క్రూరుండనై
గొట్టితిని
- ఘోరంపి
పాపిని
దేవా ..అపరాధిని..
అన్ని
నామముల
కన్న
పల్లవి: అన్ని
నామముల
కన్న పై
నామము-యేసుని నామము
ఎన్ని
తరములకైన
ఘనపరచ
దగినది-క్రీస్తేసు
నామము
యేసు
నామము జయం
జయము -సాతాను
శక్తుల్
లయం లయము
హల్లెలూయ
హొసన్న
హల్లెలూయ-హల్లెలూయ
ఆమెన్ (2X)
1. పాపముల
నుండి
విడిపించును-యేసుని నామము
నిత్య
నరకాగ్నిలో
నుండి
రక్షించును-క్రీస్తేసు
నామము
యేసు
నామము జయం
జయము -సాతాను
శక్తుల్
లయం లయము
హల్లెలూయ
హొసన్న
హల్లెలూయ-హల్లెలూయ
ఆమెన్ (2X)
2. సాతాను
పై
అధికార
మిచ్చును-శక్తి
గల యేసు
నామము
శత్రు
సమూహము
పై
జయమునిచ్చును-జయశీలుడైన
యేసు
నామము
యేసు
నామము జయం
జయము -సాతాను
శక్తుల్
లయం లయము
హల్లెలూయ
హొసన్న
హల్లెలూయ-హల్లెలూయ
ఆమెన్ (2X)
3. స్తుతి
ఘన మహిమలు
చెల్లించుచు-క్రొత్త
కీర్తన
పాడెధము
జయ
ధ్వజమును
పైకెత్తి
కేకలతో-స్తోత్ర
గానము
చేయుదము
యేసు
నామము జయం
జయము -సాతాను
శక్తుల్
లయం లయము
హల్లెలూయ
హొసన్న
హల్లెలూయ-హల్లెలూయ
ఆమెన్ (2X)
అన్ని
నామముల
కన్న పై
నామము-యేసుని నామము
ఎన్ని
తరములకైన
ఘనపరచ
దగినది-క్రీస్తేసు
నామము
యేసు
నామము జయం
జయము -సాతాను
శక్తుల్
లయం లయము
హల్లెలూయ
హొసన్న
హల్లెలూయ-హల్లెలూయ
ఆమెన్ (2X)
ఆడెదన్
పాడెదన్
పల్లవి: ఆడెదన్, పాడెదన్, యేసుని
సన్నిధిలో
యేసుని
సన్నిధిలో
స్తుతింతును
ఆరాధింతున్
యేసుని
సన్నిధిలో
ఉజ్జీవ
మిచ్చిన
దేవుని
సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని
సన్నిధిలో
నను
బలపరచిన
దేవుని
సన్నిధిలో
స్తుతింతును
ఆరాధింతున్
యేసుని
సన్నిధిలో
ఉజ్జీవ
మిచ్చిన
దేవుని
సన్నిధిలో
1. నను
దర్శించి
నూతన జీవం
యిచ్చిన
సన్నిధిలో
నను
బలపరచి
ఆదరించిన
యేసుని
సన్నిధిలో (2X)
ఆడెదన్, పాడెదన్ దేవుని
సన్నిధిలో
స్తుతించెదన్ స్తుతించెదన్
ఆరధించెదన్ ఆరధించెదన్
దేవుని
సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని
సన్నిధిలో
నను
బలపరచిన
దేవుని
సన్నిధిలో
స్తుతింతును
ఆరాధింతున్
యేసుని
సన్నిధిలో
ఉజ్జీవ
మిచ్చిన
దేవుని
సన్నిధిలో
2. పరిశుద్దాత్మజ్వాల
రగిలించి
నన్ను
మండించిన
సన్నిధిలో
పరిశుద్దాత్మలో
నను
అభిషేకించిన
యేసుని
సన్నిధిలో (2X)
ఆడెదన్, పాడెదన్ దేవుని
సన్నిధిలో
స్తుతించెదన్ స్తుతించెదన్
ఆరధించెదన్ ఆరధించెదన్
దేవుని
సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని
సన్నిధిలో
యేసుని
సన్నిధిలో
స్తుతింతును
ఆరాధింతున్
యేసుని
సన్నిధిలో
ఉజ్జీవ
మిచ్చిన
దేవుని
సన్నిధిలో
ఆడెదన్, పాడెదన్, యేసుని
సన్నిధిలో
నను
బలపరచిన
దేవుని
సన్నిధిలో
స్తుతింతును
ఆరాధింతున్
యేసుని
సన్నిధిలో
ఉజ్జీవ
మిచ్చిన
దేవుని
సన్నిధిలో
ఆరాధించెదను
పల్లవి: ఆరాధించెదను
నిన్ను, నా యేసయ్య - ఆత్మతో సత్యముతో
(2X)
ఆనందగానముతో - ఆర్భటనాదముతో
(2X)
ఆరాధించెదను నిన్ను, నా
యేసయ్య - ఆత్మతో
సత్యముతో
(2X)
1. నీ జీవవాక్యము నాలో - జీవము కలిగించే
(2X)
జీవిత కాలమంత, నా యేసయ్య - నిన్నే కొలిచెదను (2X)
ఆరాధించెదను
నిన్ను, నా
యేసయ్య - ఆత్మతో
సత్యముతో
(2X)
2. చింతలెన్ని కలిగినను - నిందలన్ని నన్ను చుట్టినా
(2X)
సంతోషముగ నేను, నా యేసయ్య - నిన్నే వెంబడింతును (2X)
ఆరాధించెదను
నిన్ను, నా
యేసయ్య - ఆత్మతో సత్యముతో
(2X)
ఆనందగానముతో - ఆర్భటనాదముతో (2X)
ఆరాధించెదను
నిన్ను, నా
యేసయ్య - ఆత్మతో
సత్యముతో
(2X)
ఆలయంలో
ప్రవేశించండి
పల్లవి: ఆలయంలో
ప్రవేశించండి
అందరూ
స్వాగతం
సుస్వాగతం
యేసునామంలో
మీ
బ్రతుకులో
పాపమా
కలతలా
మీ
హృదయంలో
బాధలా
కన్నీరా
మీ
కన్నీరంతా
తిడిచి
వేయు రాజు
యేసు కోసం
1. దీక్ష
స్వభావంతో
ధ్యాన
స్వభావమై
వెదకే
వారికంతా
కనబడు
దీపము
యేసురాజు
మాటలే
వినుట
ధన్యము
వినుట
వలన
విశ్వాసం
అధికమధికము
ఆత్మలో
దాహము
తీరెను
రారండి
ఆనందమనందం
హల్లెలూయా ..ఆలయంలో..
2. ప్రభు
యేసు
మాటలే
పెదవిలోమాటలై
జీవ
వృక్షంబుగా
ఫలియించాలని
పెదవితో
పలికెదం
మంచి
మాటలే
హృదయమంతా
యేసు
ప్రభుని
ప్రేమ
మాటలై
నింపెదం
నిండెదం
కోరేదం
పొందెదం
ఆనదంమానదం
హల్లెలూయా ..ఆలయంలో..
ఆశ్చర్యమైన
ప్రేమ
పల్లవి: ఆశ్చర్యమైన
ప్రేమ - కల్వరిలోని
ప్రేమ
మరణము
కంటె
బలమైన
ప్రేమది
- నన్ను
జయించె
నీ ప్రేమ
1. పరమును
వీడిన
ప్రేమ -
ధరలో
పాపిని
వెదకిన
ప్రేమ
నన్ను
కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య
జీవమిచ్చె
…ఆశ్చర్యమైన
ప్రేమ…
2. పావన
యేసుని
ప్రేమ -
సిలువలో
పాపిని
మోసిన
ప్రేమ
నాకై
మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ
నిచ్చే
…ఆశ్చర్యమైన
ప్రేమ…
3. శ్రమలు
సహించిన
ప్రేమ -
నాకై
శాపము
నోర్చిన
ప్రేమ
విడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు
…ఆశ్చర్యమైన
ప్రేమ…
4. నా
స్థితి
జూచిన
ప్రేమ -
నాపై
జాలిని
జూపిన
ప్రేమ
నాకై
పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని
తుడిచే
…ఆశ్చర్యమైన
ప్రేమ…
ఆహా మహానందమే
పల్లవి: ఆహా మహానందమే -
ఇహ
పరంబులన్
మహావతారుండౌ - మా
యేసు
జన్మ దినం
-
హల్లేలూయ .. ఆహా ..
1. కన్యక
గర్భమందు
పుట్టగా
-
ధన్యుడవంచు
దూతలందరు (2X)
మాన్యులౌ పేద
గొల్లలెందరో
- అన్యులౌ తూర్పు
జ్ఞానులెందురో (2X)
నిన్నారాధించిరి - హల్లేలూయ .. ఆహా ..
2. యెహోవా
తనయా -
యేసు
ప్రభూ సహాయుడా
- మా
స్నేహితుడా (2X)
ఈహా
పరంబుల ఓ
ఇమ్మనుయేల్ - మహానందముతో నిన్నారాధింతుము(2X)
నిన్నారాధింతుము - హల్లేలూయ .. ఆహా ..
3. సర్వేశ్వరున్
రెండవ
రాకడన్ -
స్వర్గంబు
నుండి
వచ్చు
వేళలో (2X)
సర్వామికా
సంఘంబు
భక్తితో
- సంధించి
నిన్
స్తోత్రిం
చు వేళలో (2X)
నిన్నారాధింతుము - హల్లేలూయ .. ఆహా ..
అత్యున్నత సింహాసనముపై
పల్లవి: అత్యున్నత సింహాసనముపై
-
ఆసీనుడవైన
దేవా
అత్యంత
ప్రేమా
స్వరూపివి
నీవే -
ఆరాధింతుము
నిన్నే
ఆహాహా
...
హల్లేలూయ (4X)
ఆహాహా
...
హల్లేలూయ (3X) ...ఆమెన్
1. ఆశ్చర్యకరుడా
స్తోత్రం
- ఆలోచన
కర్తా
స్తోత్రం
బలమైన
దేవా
నిత్యుడవగు
తండ్రి -
సమాధాన
అధిపతి స్తోత్రం
…ఆహాహా…
2. కృపా
సత్య
సంపూర్ణుడా
స్తోత్రం
- కృపతో
రక్షించితివే
స్తోత్రం
నీ
రక్తమిచ్చి
విమోచించినావే - నా
రక్షణకర్తా
స్తోత్రం
…ఆహాహా…
3. ఆమేన్
అనువాడా
స్తోత్రం
- ఆల్ఫా
ఒమేగా
స్తోత్రం
అగ్ని
జ్వాలల
వంటి
కన్నులు
గలవాడా -
అత్యున్నతుడా
స్తోత్రం
…ఆహాహా…
4. మ్రుత్యుంజయుడా
స్తోత్రం
- మహా
ఘనుడా
స్తోత్రం
మమ్మును
కొనిపోవా
త్వరలో
రానున్న
-
మేఘవాహనుడా
స్తోత్రం
…ఆహాహా…
ఇది
కోతకు
సమయం
పల్లవి: ఇది కోతకు
సమయం =
పనివారి
తరుణం
ప్రార్ధన
చేయుదమా
పైరును
చూచెదమా
= పంటను
కోయుదమా
1. కోతెంతో
విస్తారమాయెనే
కోసెడి
పనివారు
కొదువాయెనే
ప్రభుయేసు
నిధులన్ని
నిలువాయెనే
..ఇది
కోతకు..
2. సంఘమా
మౌనము
దాల్చకుమా
కోసెడి
పనిలోన
పాల్గొందుమా
యజమాని
నిధులన్ని
మీకేగదా ..ఇది
కోతకు..
3. శ్రమలేని
ఫలితంబు
మీకీయగా
కోసెడి
పనిలోన
పాల్గొందుమా
జీవార్ధ
ఫలములను
భుజియింతమా ..ఇది
కోతకు..
ఉన్నతమైన
ప్రేమ (Dm)
పల్లవి: ఉన్నతమైన
ప్రేమ -
అత్యున్నతమైన
ప్రేమ
శాశ్వతమైన
ప్రేమ -
పరిపూర్ణమైన
ప్రేమ
యేసుని
ప్రేమా -
ఆ కలువరి
ప్రేమ - ఆ
కలువరి
ప్రేమా
1. నింగి
నుండి
నేలకు
దిగివచ్చిన
ప్రేమా
నేల నుండి
నన్ను
లేవనెత్తిన
ప్రేమ (2X)
మంటి
నుండి
మహిమకు
నను
మార్చిన
ప్రేమ (2X)
ఆ కలువరి
ప్రేమ - ఆ
కలువరి
ప్రేమా
… ఉన్నతమైన
ప్రేమ …
2. నీదు
ప్రేమ
నాకు జీవం
- నా
సమస్తమును
నీవు
పొందిన
శ్రమలన్నియును
నాదుడెందములో (2X)
నీవు
కార్చిన
రక్తమే నా - ముక్తి
మార్గమై (2X)
ఆ కలువరి
ప్రేమ - ఆ
కలువరి
ప్రేమా
… ఉన్నతమైన
ప్రేమ …
ఉన్నతమైన
స్థలములలో (Cm)
పల్లవి: ఉన్నతమైన
స్థలములలో -
ఉన్నతుడా
మా దేవా
ఉన్నతమైన
నీ
మార్గములు
మాకు
తెలుపుము
దేవా || ఉన్నత ||
1. చెదరి
పోయినది
మా
దర్శనము
-
మందగించినది
ఆత్మలభారం
మరచిపోతిమి
నీ
తొలిపిలుపు
- నీ
స్వరముతో
మము
మేలుకొలుపు
నీ
ముఖకాంతిని
ప్రసరింపచేసి
- నూతన
దర్శన
మీయుము
దేవా
నీ
సన్నిధిలో
సాగిలపడగా
- ఆత్మతో
మము
నిలుపుము
దేవా || ఉన్నత ||
2. పరిశోధించుము
మా
హృదయములను
-
తెలిసికొనుము
మా
తలంపులను
ఆయాసకరమైన
మార్గము
మాలో -
వున్నదేమో
పరికించు
చూడు
జీవపు
ఊటలు
మాలోన
నింపి -
సేదదీర్చి
బ్రతికించు
మమ్ము
మా
అడుగులను
నీ
బండపైన -
స్థిరపరచి
బలపరచుము
దేవా || ఉన్నత ||
3. మా
జీవితములు
నీ
సన్నిధిలో
-
పానార్పణముగా
ప్రోక్షించెదము
సజీవయాగ
శరీరములతో
-
రూపాంతర
నూతన
మనసులతో
నీ ఆత్మకు
లోబడి
వెళ్ళెదము
- నీ
కృపచేత
బలపడియెదము
లోకమున
నీ
వార్తను
మేము -
భారము
తోడ
ప్రకటించెదము || ఉన్నత ||
ఊహల
కందని
లోకములో (Fm)
పల్లవి: ఊహల కందని
లోకములో
ఉన్నత
సింహాసనమందు
(2X)
ఉoటివిగా
నిరంతరము
ఉన్నతుడా సర్వోన్నతుడా
(2X)
1. సెరూబులు
దూతాళి
పరిశుద్దుడు
పరిశుద్దుడని (2X)
స్వరమెత్తి
పరమందు
పాటలు
పాడేటి
పావనుడా (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ (2X)
… ఊహల …
2. ఆల్ఫయను
ఒమేగయను
అన్నీ
కాలంబుల
నుండువాడా (2X)
సర్వాధికారుండా
సర్వేశ
సజీవుండా (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ (2X)
… ఊహల …
ఎందుకో
నన్నింతగ
నీవు
పల్లవి: ఎందుకో
నన్నింతగ
నీవు
ప్రేమించితివో
దేవా
అందుకో
నా దీన
స్తుతి
పాత్ర
హల్లెలూయ
యేసయ్యా
1. నా
పాపము
బాప నరరూపి
వైనావు - నా
శాపము
మాప నలిగి
వ్రేలాడితివి
నాకు
చాలిన
దేవుడవు
నీవే నా
స్థానములో
నీవే
.. హల్లెలూయ..
2. నీ
రూపము
నాలో
నిర్మించి
యున్నావు
నీ
పోలికలోనే
నివసించు
చున్నావు
నీవు
నన్ను
ఎన్ను
కొంటివి
నీ కొరకై
నీ
క్రుపలో
.. హల్లెలూయ..
3. నా
శ్రమలు
సహించి
నా ఆశ్రయ
మైనావు -
నా వ్యధలు
భరించి
నన్నా దు
కొన్నావు
నన్ను
నీలో
చూచుకున్నావు
నను దాచి
యున్నావు
.. హల్లెలూయ..
ఒకసారి
ఆలోచించవా (Dm)
పల్లవి: ఒకసారి
ఆలోచించవా..
ఓ సోదరా
ఒకసారి
అవలోకించవా..
ఓ సోదరీ
(2X)
నీ జీవిత
మూలమేదో
- నీ
బ్రతుకు
ఆధారమేదో
(2X)
… ఒకసారి…
1. తండ్రి
యెహోవా
తన్ను
పోలి -
నిను
చేసెను
తన
వూపిరిలో (2X)
నా వలెనే
నీవు
పరిశుద్దముగ
-
జీవించమని
కోరెను .
. ..నీ
జీవిత…
2. దేవుని
వదలి
దుష్టుని
కూడి -
లోకము
తట్టు
మరలి
(2X)
లోక మాయ
సంకెళ్ళలో
చిక్కి
దురాశలలొ
అణగారితివా
...నీ
జీవిత …
3. లోకము
వీడు
యేసయ్యన్
చూడు -
నిత్య
జీవముకై
పరుగిడు
(2X)
నేనే
మార్గము, సత్యము, జీవమని
సెలవిచ్చెను
మన
మెస్సయ్యా
...నీ
జీవిత …
ఓ యేసు
నీ దివ్య
ప్రేమ
పల్లవి: ఓ యేసు
నీ దివ్య
ప్రేమ
వివరింప
నాకు తరమా
విలువైన
నీదు
నామము
పాడాలి
హల్లెలూయ (2X)
1. సిలువే
శరణం
ప్రతి
జీవికి విలువే
లేని
మనుజాళికి (2X)
కలుషము
బాపిన
యేసయ్యకి
అలుపెరుగక
ప్రార్ధన
చేయుదము
..ఓ
యేసు..
2. తరతరములలో
నీ నామము వరముల
నొసగిన
పై నామను (2X)
అరయగ
అరుదెంచావయ్య
మొరలిడుదును
మదిలో
నేనయ్య
..ఓ
యేసు..
ఓ నీతి
సూర్యుడా
పల్లవి: ఓ నీతి
సూర్యుడా
- క్రీస్తేసు
నాథుడా
నీ
దివ్య
కాంతిని
- నాలో
వుదయింప
జేయుమా ప్రభూ
నన్ను
వెలిగించుమా .. ఓ
నీతి..
1. నేనే
లోకానికి
- వెలుగై
యున్నానని
మీరు
లోకానికి
- వెలుగై
యుండాలని
ఆదేశమిచ్చినావుగావున -
నాలో
వుదయించుమా ప్రభూ
నన్ను
వెలిగించుమా .. ఓ
నీతి..
2. నా
జీవితమునే
- తూకంబు
వేసిన
నీ నీతి త్రాసులో
- సరితూగ
బోనని
నే నెరిగియింటిగావున
- నాలో
వుదయించుమా ప్రభూ
నన్ను
వెలిగించుమా .. ఓ
నీతి..
ఓరన్న ఓరన్న
పల్లవి: ఓరన్న ఓరన్న
యేసుకు
సాటివేరే
లేరన్న
లేరన్న
యేసే ఆ
దైవం
చూడన్నా-
చూడన్నా (2X)
1. చరిత్రలోనికి
వచ్చాడన్నా-
పవిత్ర
జీవం
తెచ్చాడన్నా (2X)
అద్వితీయుడు
ఆదిదేవుడు-ఆదరించెను
ఆదుకొనును (2X)
ఓరన్న ఓరన్న
యేసుకు
సాటివేరే
లేరన్న
లేరన్న
యేసే ఆ
దైవం
చూడన్నా-
చూడన్నా
(2X)
2. పరమును
విడచి
వచ్చాడన్నా-
నరులలో
నరుడై
పుట్టాడన్నా (2X)
పరిశుద్దుడు
పావనుడు-ప్రేమించెను
ప్రాణమిచ్చెను
(2X)
ఓరన్న ఓరన్న
యేసుకు
సాటివేరే
లేరన్న
లేరన్న
యేసే ఆ
దైవం
చూడన్నా-
చూడన్నా (2X)
3. శిలువలో
ప్రాణం
పెట్టా డ
న్నా-మరణం
గెలిచి
లేచాడన్న (2X)
మహిమ
ప్రభూ
మృత్యంజయుడు-క్షమియించును
జయమిచ్చును (2X)
ఓరన్న ఓరన్న
యేసుకు
సాటివేరే
లేరన్న
లేరన్న
యేసే ఆ
దైవం
చూడన్నా-
చూడన్నా
(2X)
కనుమా
సిలువపై
పల్లవి: కనుమా
సిలువపై
క్రీస్తేసుడు
పొందిన
శ్రమలు
మనకై
సిలువపై
మేకులతో
కొట్టబడెను
కనుమా
సిలువపై
క్రీస్తేసుడు
పొందిన
శ్రమలు
మనకై
సిలువపై
మేకులతో
కొట్టబడెను
1. ఘన
దేవుడు
మనపై తన
ప్రేమను
చూపెను
ప్రియమైన
తన
కుమారుని
ఈ ధరకే పంపెను
ఘన
దేవుడు
మనపై తన
ప్రేమను
చూపెను
ప్రియమైన
తన
కుమారుని
ఈ ధరకే పంపెను
ఎవరైతే
దేవుని
నమ్మకుందురో
వారు
నశింతురు (2X)
కనుమా
సిలువపై
క్రీస్తేసుడు
పొందిన
శ్రమలు
మనకై
సిలువపై
మేకులతో
కొట్టబడెను
2. బరువైన
సిలువ
మోస్తూ
నడవలేక
నడిచెను
కొరడాల
దెబ్బలతో
తడబడుచు
నడిచెను
బరువైన
సిలువ
మోస్తూ
నడవలేక
నడిచెను
కొరడాల
దెబ్బలతో
తడబడుచు
నడిచెను
అలసి, సొలసి, నిస్సాహాయుడై
తాను నిలిచెను (2X)
కనుమా
సిలువపై
క్రీస్తేసుడు
పొందిన
శ్రమలు
మనకై
సిలువపై
మేకులతో
కొట్టబడెను
మేకులతో
కొట్టబడెను
మేకులతో
కొట్టబడెను
కల్వరిగిరిలోన సిల్వలో
పల్లవి: కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు
బాధలొందెను
ఘోరబాధలు
పొందెను
నీ కోసమే
అది నా కోసమే (2X)
1. వధ
చేయబడు
గొర్రెవలె
బదులేమీ
పలుకలేదు
దూషించు
వారిని
చూచి
దీవించి
క్షమియించె చూడు (2X)
2. సాతాను
మరణమున్
గెల్చి
పాతాళ
మందు
గూల్చి
సజీవుడై
లేచినాడు
స్వర్గాన
నిను చేర్చినాడు (2X)
కలువరి గిరి
సిలువలో
పల్లవి: కలువరి గిరి
సిలువలో
- పలు
శ్రమలు
పొందిన
దైవమా (2X)
విశ్వ
మానవ
శాంతి
కోసం -
ప్రాణ
మిచ్చిన
జీవమా (2X)
యేసు
దేవ నీదు
త్యాగం - వివరింప
తరమా (2X)
కలువరి గిరి
సిలువలో
- పలు
శ్రమలు
పొందిన
దైవమా
1. కరుణ
లేని, కఠిన
లోకం - కక్షతో
సిలువేసిన (2X)
కరుణ
చిందు
మోము పైన - గేలితో ఉమ్మేసిన (2X)
ముల్లతోను, మకుటమల్లి
- నీదు
శిరమున
నుంచిరా
నీదు
శిరమున
నుంచిరా
కలువరిగిరి
సిలువలో
- పలు
శ్రమలు
పొందిన
దైవమా
2. జాలి
లేని పాప
లోకం -
కలువ లేదు
చేసిన (2X)
మరణ
మందు
సిలువలోన
-
రుదిరమేనిను ముంచిరా (2X)
కలుష
రహిత
వ్యధను
చెప్పి - అలసి
సొలసి
పోతివా
అలసి
సొలసి
పోతివా
కలువరి గిరి
సిలువలో
- పలు
శ్రమలు
పొందిన
దైవమా (2X)
విశ్వ
మానవ
శాంతి
కోసం -
ప్రాణ
మిచ్చిన
జీవమా (2X)
యేసు
దేవ నీదు
త్యాగం వివరింప
తరమా (2X)
కలువరి గిరి
సిలువలో
- పలు
శ్రమలు
పొందిన
దైవమా
క్రీస్తు
నేడు
లేచెను
1. క్రీస్తు
నేడు
లేచెను ఆ
ఆ ఆ
హల్లెలూయ
మర్త్య
దూత సంఘమా ఆ ఆ ఆ
హల్లెలూయ
భూమి
నాకసంబులో ఆ ఆ ఆ
హల్లెలూయ
బాడుమిందు
చేతను ఆ ఆ ఆ
హల్లెలూయ
2. మోక్షమియ్య
నాథుడు ఆ ఆ ఆ
హల్లెలూయ
యుద్దమాడి
గెల్చెను
ఆ ఆ ఆ
హల్లెలూయ
సూర్యుడుద్బ
వింపగ ఆ ఆ
ఆ
హల్లెలూయ
చీకటుల్
గతించెను ఆ ఆ ఆ
హల్లెలూయ
3. బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ
హల్లెలూయ
అన్ని
వ్యర్ద
మైనవి ఆ ఆ
ఆ
హల్లెలూయ
యేసు
నరకంబును ఆ ఆ
ఆ
హల్లెలూయ
గెల్చి
ముక్తి
దెచ్చెను ఆ ఆ ఆ
హల్లెలూయ
4. క్రీస్తు
లేచినప్పుడు ఆ ఆ
ఆ
హల్లెలూయ
చావుముల్లు
త్రుంచెను ఆ ఆ
ఆ
హల్లెలూయ
ఎల్ల వారి
బ్రోచును ఆ ఆ
ఆ
హల్లెలూయ
మ్రుత్యువింక
గెల్వదు ఆ ఆ
ఆ
హల్లెలూయ
గగనము
చీల్చుకొని
పల్లవి: గగనము
చీల్చుకొని
యేసు ఘనులను
తీసుకొని
వేలాది
దూతలతో భువికి
వేగమె
రానుండె
1. పరలోక
పెద్దలతో
పరివారముతో
కదలి
ధర
సంఘ
వదువునకై
తరలెను వరుడదిగో … గగనము…
2. మొదటను
గొర్రెగను
ముదమారగ
వచ్చెను
కొదమ సిం
హపురీతి
కదలెను గర్జనతో … గగనము…
3. కనిపెట్టు
భక్తాళీ
కనురెప్పలో
మారెదరు
ప్రథమమున
లేచదరు
పరిశుద్దులు మృతులు … గగనము…
గీతం
గీతం జయ
జయ గీతం
పల్లవి: గీతం
గీతం జయ
జయ గీతం
చేయి
తట్టి పాడెదము
ఆ ఆ
యేసు
రాజు
గెల్చెను
హల్లెలూయ
జయ
మార్భటించెదము
1. చూడు
సమాధిని
మూసినరాయి
దొరలింపబడెను
అందు
వేసిన
ముద్ర
కావలినిల్చెను
నా - దైవ
సుతుని
ముందు ..గీతం..
2. వలదు
వలదు యేడువవలదు
-
వెళ్ళుడి
గలిలయకు
తాను
చెప్పిన
విధమున
తిరిగి
లేచెను -
పరుగిడి
ప్రకటించుడి ..గీతం..
3. అన్న
కయప వారల
సభయు
ఆదరుచు
పరుగిడిరి
ఇంక
భూతగణముల
ధ్వనిని
వినుచు -
వణకుచు
భయపడిరి ..గీతం..
4. గుమ్మముల్
తెరచి
చక్కగ
నడువుడి
- జయ
వీరుడు
రాగా
మీ
వేళతాళ
వాద్యముల్
-
బూరలెత్తి
ధ్వనించుడి ..గీతం..
గెత్సేమనే
తోటలో
పల్లవి: గెత్సేమనే
తోటలో -
ప్రార్ధింప
నేర్పితివా
ఆ
ప్రార్దనే
మాకునిలా
- రక్షణను
కలిగించెను
ఆ...ఆ...ఆ...ఆ... ..గెత్సేమనే..
1. నీ
చిత్తమైతే
ఈ
గిన్నెను
- నా
యెద్ద
నుండి
తొలగించుమని
దు:ఖంబులో
భారంబుతో
ప్రార్ధించితివా
తండ్రి ..గెత్సేమనే..
2. ఆ
ప్రార్దనే
మాకు నిలా
- నీ
రక్షణ
భాగ్యంబు
కలిగించెను
నీ
సిలువే
మాకు శరణం
- నిన్న
నేడు రేపు
మాకు
..గెత్సేమనే..
చిరకాల
స్నేహితుడా
పల్లవి: చిరకాల
స్నేహితుడా, నా
హృదయాన
సన్నిహితుడా (2X)
నా తోడు నీవయ్యా, నీ
స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా, ప్రియ
ప్రభువా
యేసయ్యా
చిరకాల
స్నేహం, ఇధి
నా యేసు స్నేహం (2X)
1. బంధువులు
వెలివేసిన, వెలివేయని స్నేహం
లోకాన
లేనట్టి
ఓ దివ్య స్నేహం, నాయేసుని స్నేహం
చిరకాల
స్నేహం, ఇధి
నా యేసు స్నేహం (2X)
2. కష్టాలలో, కన్నీళ్లలో, నను
మోయు నీ
స్నేహం
నను
ధైర్యపరచి ఆదరణ
కలిగించు, నాయేసుని స్నేహం
చిరకాల
స్నేహం, ఇధి
నా యేసు స్నేహం (2X)
3. నిజమైనది, విడువనిధి, ప్రేమించు
నీ స్నేహం
కలువరిలొ
చూపిన, ఆ
సిలువ
స్నేహం, నాయేసుని స్నేహం
చిరకాల
స్నేహం, ఇధి
నా యేసు స్నేహం (2X)
…చిరకాల
స్నేహితుడా…
జయము
క్రీస్తూ
పల్లవి: జయము
క్రీస్తూ
- జయ
జయ లివిగో
భయము
దీరె
మరణముతో
జయము
క్రీస్తూ
- జయ జయ
లివిగో
భయము
దీరె
మరణముతో
సిలువ
జయము
మాకోసంబే
తులువ
బ్రోవ
విజయమహో
సిలువ
జయము
మాకోసంబే
తులువ
బ్రోవ
విజయమహో
జయము
క్రీస్తూ
- జయ జయ
లివిగో
భయము
దీరె
మరణముతో
1. దేవా
నవ్య
సృష్టి -
నీవే
యిలజేసి
దేవా
నవ్య
సృష్టి -
నీవే
యిలజేసి
సాతానుని
జాడ -
సిలువలోనే
దునుమాడ
జయగీతం
రహిబాడ || జయము ||
2. పాతాళము
నొంచి -
పరలోకము
దెరచి
పాతాళము
నొంచి -
పరలోకము
దెరచి
పాపాత్ముల
కెంత -
భాగ్యమెంచె క్షమియించె
పాడుదమా
స్తుతియించి || జయము ||
పరమ
పావనుడు
పల్లవి: పరమ
పావనుడు
మరియ
తనయుడు అవతరించెనే
శుభ
దినాన (2x)
మది
పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ
అందించెదను
ప్రేమ
సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం ||పరమ||
1. దూత
గణములెల్ల
మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ
(2x)
వినరండి
బాల
యేసుని
దివ్యగాథను
కనరండి
దైవ
తనయుని
ఇమ్మానుయేలును ||పరమ||
2. తారలు
కాంతులు
జగమంత
వెదజల్లగ జ్ఞానులు
కానుకలర్పింపగ (2x)
అర్పించెదను నా
జీవితం
రక్షణ
మార్గం
వెదజల్లగ ||పరమ||
ప్రభువా నీ కార్యములు (Ab)
పల్లవి: ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి
దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి (2X)
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదను
నా
యేసయ్యా
నా
జీవితము
నీకేనయ్యా (2X)
1. హాలేలూయ
హాలేలూయ
భరియింపరాని దు:ఖములు యిహమందు
నను
చుట్టిన
నా పాపము
నిమిత్తమై
నీదు
ప్రాణము
పెట్టితివి (2X)
నా
వేదనంతటిని
నాట్యముగా
మార్చితివి
నీదు
సాక్షిగా
యిలలో
జీవింతును
సన్నుతించెదను
నా
యేసయ్యా
నా
జీవితము
నీకేనయ్యా (2X)
2. హాలేలూయ
హాలేలూయ
లోకములో
నేనుండగా
నే
నిర్మూలమైన
సమయములో
నూతన
వాత్సల్యముచే
అనుదినము
నడిపితివి (2X)
నిర్దోషిగ
చేయుటకై
నీవు
ధోషివైనావు
నీదు
సాక్షిగా
యిలలో
జీవింతును
సన్నుతించెదను
నా
యేసయ్యా
నా
జీవితము
నీకేనయ్యా (2X)
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి
దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి (2X)
నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదను
నా
యేసయ్యా
నా
జీవితము
నీకేనయ్యా (2X)
పాడెదము
వేడెదము (Cm)
పల్లవి: పాడెదము
వేడెదము
యేసు
నామము
వేడెదము
కొనియాడెదము
క్రీస్తు
నామము
1. ఈ
లోక
మందునా
అంథకార
మందునా (2X)
దేవా నీవే
నాకు
దివ్యమైన
జ్యోతివి
..పాడెదము ..
2. శ్రమలెన్ని
వచ్చినా
బాధలెన్ని
చుట్టినా (2X)
దేవా నీవే
నాకు
ఆశ్రయము
దుర్గము
..పాడెదము ..
3. ఈ లోక
ఆశలన్
విడనాడే
మనస్సును (2X)
దేవా నీవే
నాకు దయ
చేయుమూ
దినదినం
..పాడెదము ..
ప్రార్ధన
వినెడి
పావనుడా
పల్లవి: ప్రార్ధన
వినెడి
పావనుడా - ప్రార్ధన
మాకు
నేర్పుమయా ..ప్రార్ధన..
1. శ్రేష్ఠమైన
భావము
గూర్చి -
శిష్యబృందముకు
నేర్పితివి
పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక
ప్రార్ధన
నేర్పుమయా ..ప్రార్ధన..
2. పరమ
దేవుడవని
తెలిసి -
కరము
లెత్తి
జంటగ మోడ్చి
= శిరమును
వంచి సరిగమ
వేడిన -
సుంకరి
ప్రార్ధన
నేర్పుమయా ..ప్రార్ధన..
3. దినదినంబు
చేసిన
సేవ - దైవ
చిత్తముకు
సరిపోవ =
దీనుడవయ్యు
దిటముగ కొండను -
చేసిన
ప్రార్ధన
నేర్పుమయా ..ప్రార్ధన..
4. శత్రుమూక
నిను
చుట్టుకొని
- సిలువపై
నిను
జంపగను
శాంతముతో నీ - శత్రుల
బ్రోవగ -
సలిపిన
ప్రార్ధన
నేర్పుమయా ..ప్రార్ధన..
మహోదయం శుభోదయం
పల్లవి: మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం
శ్రీయేసు
రాజు
జన్మ దినం భూప్రజలెల్లరి
హృదయానందం
1. సర్వలోకాన
సువార్త
తెల్ప భువికేతించిన
మరియ
పుత్రుడు
క్రుపామయుడు
సత్య
సంపూర్ణుడు క్రీస్తేసు
రాజు
జన్మ దినం
ఆ
హల్లేలుయా
ఆ
హల్లేలుయా ఆ
హల్లేలుయా
ఆ
హల్లేలుయా (2x)
2. ఘోర
పాపములోనున్న
జనులకు పరలోక
జీవ
మార్గము
చూప
కరుణామయుడు
ఇమ్మానుయేలు అవతరించిన
శుభోదయం
ఆ
హల్లేలుయా
ఆ
హల్లేలుయా ఆ
హల్లేలుయా
ఆ
హల్లేలుయా (2x)
మరణము
గెలిచెను
మన
ప్రభువు
పల్లవి: మరణము
గెలిచెను
మన
ప్రభువు – మనుజాళి
రక్షణ
కోసమూ (2X)
ఎంత
ప్రేమ, ఎంత
త్యాగం, జయించె సమాధినీ (2X)
మరణము
గెలిచెను
మన
ప్రభువు
- మనుజాళి
రక్షణ
కోసమూ
1. పాపపు
ఆత్మల
రక్షణకై
- గొర్రె
పిల్ల రుధిరం
నిత్య
జీవమై (2X)
నిన్ను
నన్ను
పిలిచే
శ్రీయేసుడు (2X)
ఎంత
జాలి, ఎంత
కరుణ
యికను మన పైన (2X)
మరణము
గెలిచెను
మన
ప్రభువు
- మనుజాళి
రక్షణ
కోసమూ (2X)
2. నేడే
పునరుద్దాన
దినం -
సర్వ
మానవాళికి
పర్వ దినం (2X)
పాపపు
చెర నుండి
విడుదల (2X)
ఎంత ధన్యం, ఎంత
భాగ్యం -
నేడే
రక్షణ
దినం (2X)
మరణము
గెలిచెను
మన
ప్రభువు
- మనుజాళి
రక్షణ
కోసమూ (2X)
తర
తరాలలో
పల్లవి: తర
తరాలలో, యుగ
యుగాలలో, జగ
జగాలలో
దేవుడు
...దేవుడు ...యేసే
దేవుడు ఆ
..ఆ .. ఆ ..
హల్లెలూయ
..హల్లెలూయ
..హల్లెలూయ ..
1. భూమిని
పుట్టింపక
మునుపు - లోకము
పునాది
లేనపుడు .. దేవుడు…
2. సృష్టికి
శిల్పాకారుడు - జగతికి
ఆది
సంభూతుడు .. దేవుడు…
3. తండ్రి
కుమార
ఆత్మయు - ఒకటై
యున్నా
రూపము .. దేవుడు…
దేవా
నీకు
స్తోత్రము
దేవా నీకు
స్తోత్రము
-
యిచ్చావు
నాకొక
దినము
దేవా
నీకు
స్తోత్రము
-
యిచ్చావు
నాకొక
దినము
దీవించుము
- నను ఈ
దినము
దీవించుము
- నను
ఈదినము
జీవింతు
నే
నీకోసము
జీవింతు
నే
నీకోసము
ఆ ..ఆమెన్! ఆ ..ఆమెన్! ఆ ..ఆమెన్!
దైవం
ప్రేమ
స్వరూపం (F#)
పల్లవి: దైవం
ప్రేమ
స్వరూపం - ప్రేమకు
భాష్యం - శ్రీయేసుడే – అవనిలో
దైవం
ప్రేమ
స్వరూపం - ప్రేమకు
భాష్యం – శ్రీయేసుడే
ఆ .. ప్రేమే
త్యాగ
భరితం -
సిలువలో
దివ్య
చరితం
ఆ …. ప్రేమే
త్యాగ
భరితం -
సిలువలో
దివ్య
చరితం … దైవం…
1. ఈ
ధరలో
ప్రేమ
శూన్యం -
ఆదరణలేని
గమ్యం
ఈ ధరలో
ప్రేమ శూ న్యం -
ఆదరణలేని
గమ్యం
మధురంపు
యేసు
ప్రేమ -
మదినింపు
మధుర
శాంతి
మధురంపు
యేసు
ప్రేమా -
మదినింపు
మధుర
శాంతి … దైవం…
2. కరుణించి
క్రీస్తు
నీకై -
మరణించే
సిలువ
బలియై
కరుణించి
క్రీస్తు
నీ కై -
మరణించే
సిలువ
బలియై
పరలోక
దివ్య
ప్రేమన్
-
ధరనిచ్చె
నిన్ను
బ్రోవన్
పరలోక
దివ్య
ప్రేమాన్
-
ధరనిచ్చె
నిన్ను
బ్రోవన్ … దైవం…
నా పేరే
తెలియని
ప్రజలు
నా
పేరే
తెలియని
ప్రజలు
ఎందరో
వున్నారు
నా
ప్రేమని
వారికి
ప్రకటింప
కొందరే
వున్నారు (2X)
పల్లవి: ఎవరైనా
మీలో
ఎవరైనా
- వెళతారా
నా
ప్రేమని
చెబుతారా (2X)
1. రక్షణ
పొందని
ప్రజలు -
లక్షల
కొలది
వున్నారు
మారు
మూల
గ్రామాల్లో
- వూరి
లోపలి
వీధుల్లో (2X) .. ఎవరైనా..
2. నేను
నమ్మిన
వారిలో -
కొందరు
మోసం
చేసారు
వెళతామని
చెప్పి -
వెనుకకు
తిరిగారు (2X) .. ఎవరైనా..
3. వెళ్ళగలిగితే
మీరు -
తప్పక
వెళ్ళండి
వేల్లలేకపోతే
-
వెళ్ళేవారిని పంపండి (2X) .. ఎవరైనా..
నా యేసు రాజుతో నేను సాగి పోదును
పల్లవి: నా యేసు రాజుతో నేను సాగి పోదును (2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను (2X)
సాతనును పార ద్రోలెదను - |